ఖుర్ఆన్ ఆయతులపై శ్రద్ధగా ఆలోచించుట వలన జీవితాలు మెరుగు పడును

వివరణ

ఖుర్ఆన్ అవతరించినపుడు అరబ్బులు నిరక్షరాస్యులుగా ఉన్నప్పటికీ, చాలా శ్రద్ధతో నిండిన మనస్సులతో దానిని వారు అందుకున్నారు. దానిని కంఠస్థం చేయటానికి ముందు, వారు దానిని తమ జీవితాలలో మరియు నడవడిలో అమలు పరిచారు. ఇది మహోన్నతుడైన అల్లాహ్ యొక్క "ఇఖ్రా అంటే పఠించు" అనే ఆదేశానికి వారి ప్రతిస్పందన.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్