ఎఫెక్టివ్ ఇస్లామిక్ ఇంగ్లీష్ క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ (EIECC ప్రోగ్రామ్ / అకాడమీ) సమీక్ష
వివరణ
ఈ కార్యక్రమం / అకాడమీ యొక్క అసలు ఉద్దేశ్యాలు, లక్ష్యాలు : ఇంగ్లీషు భాష మాట్లాడే ప్రజల్ని ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేయడం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ధర్మ శాంతి సందేశాన్ని ప్రచారం చేయడం వైపు ప్రోత్సహించడం.
ప్రధాన ఉద్దేశ్యాలు - సాంస్కృతిక పరిమితులకు అతీతంగా ఇంగ్లీషు భాషలో సంభాషించే సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఇస్లామీయ పదాల సముచిత జ్ఞానం మరియు వాడుక, వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలతో ఇస్లామీయ భావనలు, సిద్ధాంతాల గురించి ఇంగ్లీషులో చర్చించడం, వారు కోరిన అంశాలపై సంక్షిప్తమైన ఇస్లామీయ ప్రజెంటేషన్లు ఇవ్వడం, ఇస్లాం ధర్మ ప్రచారంలో ఇంగ్లీషు భాషను ఉపయోగించే నైపుణ్యతను అభివృద్ధి చేసుకోవడం.
- 1
Effective Islamic English Cross-Cultural Communication (EIECC Program/Academy) Overview
MP3 74.4 MB 2019-05-02
Follow us: