-
డాక్టర్ జాకిర్ అబ్దుల్ కరీం నాయక్ "అంశాల సంఖ్య : 295"
వివరణ :ఈయన ఒక వైద్యశాస్త్ర పట్టభద్రుడు, భారతీయుడు. సృష్టికర్త ప్రసాదించిన అద్వితీయమైన మరియు అరుదైన జ్ఞాపకశక్తి ద్వారా ఖుర్ఆన్ మాత్రమే కాకుండా అనేక బైబిల్ మరియు ప్రాచీన హిందూ ధర్మ దివ్యగ్రంథాలలోని అనేక విషయాలు ఉన్నది ఉన్నట్లుగా , పేజీ నంబరుతో సహా ఏ సమయంలో అడిగినా చెప్పగల సమర్థులు. వారి పూర్తి వివరములు www.irf.net లో దొరుకును.