ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానం

వివరణ

అల్లాహ్ లేదా ఆయన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధంగా ప్రతి ఆరాధనకు ఒక కొలమానం మరియు పద్ధతి ఉన్నది. కాబట్టి ఈ సందేశాన్ని వ్రాసిన రచయిత ఆరంభంలోనే ఇలా పేర్కొన్నారు: ”ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానాన్ని ప్రతి ముస్లింకు అందజేసే ఒక చిన్న ప్రయత్నం ఎందుకంటే ఆయన ’నేను నమాజు చేసినట్లుగానే నమాజు చేయండి’ అని బోధించి ఉన్నారు”. సహీహ్ బుఖారీ హదీథు గ్రంథం.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్