? ఎలా పశ్చాత్తాప పడాలి

వివరణ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు - ”మానవులందరూ తప్పు చేసేవారే. అయితే వారిలో నుండి ఎవరైతే పశ్చాత్తాప పడతారో, అలాంటివారే ఉత్తములు” అత్తిర్మిథీ హదీథు గ్రంథం. ఇదొక చిన్న పుస్తకం. అయినా అమూల్యమైనది. పశ్చాత్తాప పడటంలోని శుభాలను మరియు అటువంటి తీసుకు వెళ్ళే మార్గాన్ని చూపుతున్నది.

ఫీడ్ బ్యాక్