తౌరాత్ మరియు బైబిల్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన

వివరణ

ఖుర్ఆన్ గ్రంథంలోని అస్సఫ్ అధ్యాయంలో 6వ ఆయతులో ప్రవక్త ఈసా అలైహిస్సలాం బనీ ఇస్రాయీల్ ప్రజలతో "అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమనం గురించి" పలికిన విషయం ఇక్కడ ప్రస్తావించబడింది. ఈసా అలైహిస్సలాం తర్వాత ప్రజలను ఏకదైవారాధన వైపు ఆహ్వానించేందుకు పంపబడిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

Download
ఫీడ్ బ్యాక్