శుభవంతమైన జీవితం గడపటానికి అవసరమైన ఉపాయములు

వివరణ

హృదయం యొక్క ఆనందం, సంతోషం, ఉల్లాసం, కోరికలు, బాధల నుండి విముక్తి - ఇవే మానవుల జీవిత లక్ష్యం మరియు ఉద్దేశ్యం. దీని ద్వారానే సంతోషమైన మరియు శుభదాయకమైన జీవితం ప్రాప్తమవుతుంది. ఆనందం మరియు ప్రసన్నత్వం సంపూర్ణమవుతుంది. దీనికి కొన్ని ప్రకృతిక కారణాలు, ధార్మిక కారణాలు, వ్యవహారిక కారణాలు ఉన్నాయి. వీటిని ఈ పుస్తకంలో చర్చించారు.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్