ఇస్లాం పరిచయం

వివరణ

ఇస్లాం గురించి పరిచయం చేసేటప్పుడు దాని వాస్తవాలు మరియు పునాదుల గురించి వివరించే ముందు, తప్పకుండా ఇస్లాం పదం యొక్క అర్థాన్ని ముందుగా వివరించవలసి ఉంది. ఇస్లాం అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సమర్పణ, శాంతి, భద్రత. ఈ పరిశోదనలో మేము ఇస్లాం పదాన్ని పేర్కొన్నప్పుడు, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ అవతరింపజేసిన ధర్మాన్ని సూచిస్తున్నట్లుగా పరిగణించవలెను. ఎందుకంటే, దానిలో అల్లాహ్ కు సంపూర్ణంగా సమర్పించుకోవడం, ఆయన ఆదేశాలకు విధేయత చూపడం మరియు ఆయన ఆజ్ఞలను శిరసావహించడం మొదలైనవన్నీ ఇమిడి ఉన్నాయి.

Download

కేటగిరీలు:

ఫీడ్ బ్యాక్