ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కారుణ్య స్వభావం
రచయిత :
రివ్యూ: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
వివరణ
ఈ తొమ్మిది ప్రసంగాలలో, డాక్టర్ ఆదమ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర ఉద్యానవనాలపై దృష్టిసారించారు. అందులో ఆమె సున్నితమైన పొందికతో ఒక పూలగుత్తిని తయారు చేసారు. ఆ పూలగుత్తిలోని ప్రతి పువ్వు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో దయాగుణాలను, కారుణ్య స్వభావాన్ని తెలిపే సంఘటనలనూ సూచిస్తున్నది. ఆ పూలగుత్తిని ఆమె మానవజాతికి బహుమతిగా ఇచ్చినారు. దానితో పాటు "నేను మానవజాతి కొరకు కారుణ్యమార్తిగా పంపబడినాను" అని వ్రాసి ఉన్న ఒక చిన్న కార్డును అంటించారు.
- 1
Aspects of Mercy Muhammad (Peace be upon him)
PDF 701.2 KB 2019-05-02
మూలాధారం:
కేటగిరీలు:
Follow us: