అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం

వివరణ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర గురించి, ఆయన ఉత్తమ గుణగణాల గురించి ఈ పుస్తకం చర్చిస్తున్నది. ఆయన గురించి పాశ్చాత్య సమాజంలోని సమకాలీన గొప్ప వ్యక్తుల అభిప్రాయాలు కూడా ఇందులో ఉన్నాయి. వారందరూ ఆయన గురించి సదభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

మూలాధారం:

ఫీడ్ బ్యాక్