రెండవ రక్షణ కవచం

వివరణ

నేను ఈ పుస్తకాన్ని 'అల్లాహ్ యొక్క దయ మరియు క్షమాపణ అర్థించే, తను చేసిన అల్లాహ్ యొక్క ధ్యానానికి బదులుగా సరైన ప్రతిఫలం ఆశించే, అనంత కరుణామయుడు తన తప్పులన్నింటినీ, పాపాలన్నింటినీ క్షమిస్తాడని ఆశించే, నిజమైన మరియు చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపం చెందుతూ, నిరంతరం అల్లాహ్ యొక్క క్షమాపణ వేడుకుంటున్న నాలుక కలిగి ఉన్న' ప్రతి ముస్లిం దాసుడికి అంకితం చేస్తున్నాను.

Download
ఫీడ్ బ్యాక్