ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో దైవవిశ్వాసం యొక్క పునాదులు

వివరణ

ఇదొక సంక్షిప్త పుస్తకం. ఇందులో ఇస్లామీయ దైవ విశ్వాసం గురించి ఒక ముస్లిం తెలుసుకోవలసిన విషయాలు చర్చించబడినాయి. దీనిని షేఖ్ సాలెహ్ అస్సుహైమీ మరియు షేఖ్ అబ్దుల్ రజ్జాక్ అల్ అబ్బాద్ లతో సహా అనేక మంది పండితులు కలిసి తయారు చేసినారు. దీనిని షేఖ్ అలీ ఇబ్నె ముహమ్మద్ నాసర్ ఫఖీహీ రివ్యూ చేసారు.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్