సౌదీ అరేబియాలోని మహిళలు (వేర్వేరు సాంస్కృతిక దృష్టికోణాలలో)

వివరణ

చారిత్రకంగా స్త్రీవిద్య విషయంలో ఈనాటి సౌదీ అరేబియా హద్దులలోని ప్రాంతం అనేక దశల గుండా పయనించింది. ఇస్లామీయ ధర్మానికి పూర్వం, స్త్రీపురుషులకు ఎలాంటి క్రమబద్ధ విద్యాభ్యాస పద్ధతి గురించి ఇక్కడి అరేబియా సమాజం పట్టించుకునేది కాదు. సాంప్రదాయిక సాంఘిక కలయికల ద్వారా ఒక తరం అనుభవాలు మరియు నిపుణతలు మరో తరానికి బదిలీ అయ్యేవి.

Download
ఫీడ్ బ్యాక్