ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి బైబిల్ గ్రంథం ఏమంటున్నది ?

వివరణ

షేఖ్ అహ్మద్ దీదాత్ రహిమహుల్లాహ్ ఇతరులతో చర్చించిన సంభాషణలు ఇక్కడ సంకలనం చేయబడినాయి. ఇందులో ఆయన బైబిల్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన గురించి చక్కటి ప్రామాణిక ఆధారాలతో నిరూపించారు.

Download
ఫీడ్ బ్యాక్