సత్యధర్మ సాక్ష్యప్రకటన: నేనిప్పుడు ఇస్లాం ధర్మాన్ని కనుగొన్నాను, దానితో నేనేమి చేయాలి?

రచయిత :

వివరణ

డాక్టర్ బ్రౌన్ సృష్టించిన రెండు ధార్మిక సునామీలైన మిస్ గాడెడ్ మరియు గాడెడ్ ల తర్వాత, ఈ ఆవశ్యకమైన ఇస్లామీయ మౌలిక అంశం వ్రాయబడింది. రెండు సాక్ష్యప్రకటనల ఉచ్ఛరణ ఇస్లాం ధర్మంలో ప్రవేశింపజేస్తుంది. మరి ఆ తర్వాత ఏమి చేయాలి, ఇస్లామీయ జీవన విధానాన్ని ఎలా అలవర్చుకోవాలనే అంశాలు ఇక్కడ చర్చించబడినాయి.

Download
ఫీడ్ బ్యాక్