జాత్యహంకారం పై ఇస్లామీయ దృక్పథం - నేటి ఇథియోపియా దేశానికి చెందిన బిలాల్ రదియల్లాహు అన్హు - కాంతికిరణం ఒకటే - రంగులు ఎన్నో
రచయిత : అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్దుల్ కరీం అష్షీహ
అనువాదం: అబ్దుర్రహ్మాన్ మురాద్
రివ్యూ: ముహమ్మద్ అబ్దుర్రఊఫ్
వివరణ
కపటత్వానికి బద్ధశత్రువు నిజం. ఈ లేటెష్టు పుస్తకం ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు స్నేహితుడైన బిలాల్ ఇబ్నె రబహ్ రదియల్లాహు అన్హు యొక్క ఆదర్శప్రాయమైన మరియు నమ్రతతో నిండిన జీవితాన్ని డాక్టర్ అల్ షీహా వెలుగులోనికి తెచ్చారు. ప్రపంచంలో అతి శీఘ్రంగా వ్యాపిస్తున్న ఇస్లాం ధర్మంపై వాడివేడిగా జరుగుతున్న చర్చలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. నలుపు - తెలుపు అనే తేడాలు లేకుండా కేవలం దైవభక్తి ద్వారా ఇహపరలోకాల జీవితాలలో సాఫల్యం సాధించవచ్చనే ఆలోచనకు ప్రాణం పోస్తున్నది.
- 1
PDF 12.53 MB 2019-26-02
- 2
EPUB 1.75 MB 2019-15-03
- 3
PDF 185.99 KB 2019-26-02
కేటగిరీలు:
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
- 1
PDF 12.53 MB 2019-26-02
- 2
EPUB 1.75 MB 2019-15-03
- 3
PDF 185.99 KB 2019-26-02
Follow us: