అద్భుతమైన ఇస్లామీయ బోధనలపై ఒక సంక్షిప్త పరిశీలన
రచయిత : మాజిద్ బిన్ సులైమాన్ అర్రస్సీ
వివరణ
ఇస్లామీయ భోధనల రెండు ముఖ్య ఆధారాలైన ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రాథమిక లక్షణాలపై ఈ పుస్తకం చర్చిస్తున్నది. ఇస్లామీయ నడవడిక పై కూడా దృష్టి సారిస్తున్నది. ఇస్లామీయ నైతిక బోధనలు అద్వితీయమైనవి. అవి మానవులను తమ సృష్టికర్త అయిన అల్లాహ్ తో మరియు తోటి మానవులతో గట్టి సంబంధం ఏర్పరుచుకోమని ఆహ్వానిస్తున్నాయి. అంతేగాక ప్రజలు ఆంతరంగికంగానూ మరియు బహిరంగంగానూ తమను తాము సరిదిద్దుకోవాలని పిలుపునిస్తున్నాయి. ఈ చిరుపుస్తకంలో అనేక మంచి విషయాలు ఉన్నాయి.
- 1
A BRIEF INSIGHT INTO THE BEAUTIFUL TEACHINGS OF ISLAM
PDF 299.8 KB 2019-05-02
కేటగిరీలు:
Follow us: