బైబిల్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పేర్కొనబడిన అద్భుత భవిష్యవాణులు

వివరణ

క్లుప్తంగా చెప్పాలంటే, ఈ పుస్తకం బైబిల్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఒక నిజమైన ప్రవక్త అనే అంశాన్ని ఋజువు చేసే నిదర్శనాలపై దృష్టి సారించింది. దీని గురించి ఆయన కంటే ముందు వచ్చిన ప్రవక్త జీసస్ అలైహిస్సలాం బైబిల్ లో చాలా స్పష్టంగా తెలిపి ఉన్నారు.

Download
ఫీడ్ బ్యాక్