మరణానంతర జీవితం గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నది

మరణానంతర జీవితం గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నది

వివరణ

నిశ్చయంగా మనకందరికీ అలాంటి కౌన్సిలింగ్ అవసరం ఉంది. ఎందుకంటే అంతిమ దినం మొదలయ్యేది మొత్తం ప్రపంచమంతా అంతమైనపుడు కాదు. అది మన ప్రాణం పోగానే మొదలైపోతుంది. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లుగా ఇది ఖచ్ఛితంగా జరుగుతున్న కఠోర సత్యం.

ఫీడ్ బ్యాక్