? మీరు ఎక్కడ ఉన్నారు

? మీరు ఎక్కడ ఉన్నారు

వివరణ

ఈ ప్రజెంటేషన్ యూదమతం, క్రైస్తవ మతం, ఇస్లాం ధర్మం మరియు ఇతర ధార్మిక విశ్వాసాలను పోల్చి చూపుతున్నది. వాటి వాటి ధార్మిక గ్రంథాల వచనాలను పేర్కొంటూ, పాఠకులు స్వయంగా తీర్మానించుకోవాలని మరియు సత్యాన్ని తెలుసుకోవాలని అడుగు తున్నది. కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే మొత్తం మానవజాతికి మార్గదర్శకత్వం వహించగలదని మరియు అదే ఏకైక సత్యధర్మమనీ, అబ్రహాం, మోసెస్, జీసస్ మరియు ముహమ్మద్ ల ప్రభువు అయిన అల్లాహ్ పంపిన ధర్మమనీ శాంతంగా వివరిస్తున్నది.

ఫీడ్ బ్యాక్