? ఇస్లాం అంటే ఏమిటి
వివరణ
ఈ ప్రజెంటేషన్ లో ఇస్లాం అంటే ఏమిటి, అల్లాహ్ అంటే ఎవరు, మానవుడి అంతస్తుకు ఇస్లాం ఇస్తున్న స్థానం ఏమిటి, ఈ సృష్టి ఎందుకు సృష్టించబడింది, ఇస్లాం ధర్మం యొక్క మూల సిద్ధాంతాలు ఏవి, దైవ విశ్వాసం యొక్క మూల సిద్ధాంతాలు ఏవి, కాబహ్ అంటే ఏమిటి, ఇస్లాం ధర్మంలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) స్థానం ఏమిటి అనే ముఖ్యాంశాలను డాక్టర్ ఖాలిద్ ఇబ్నె ఇబ్రాహీం అద్దోసరీ చక్కగా వివరించారు. చివరిగా ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని హదీథులు పేర్కొన్నారు.
- 1
PPTX 5.1 MB 2019-05-02
కేటగిరీలు:
Follow us: