కేటగిరీలు

థలాథ అల్ ఉసూల్ వ అదలతహా

ఇది అల్ ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచనలలోని ఒక గొప్ప రచన. ఇది ఒక సంక్షిప్తమైన సందేశం. అయినా ఇది అనేక మంది పాఠకులను సరైన మార్గాన్ని అనుసరించేలా సరిదిద్దుతున్నది. ప్రతి మనిషిపై తప్పని సరి అయిన నాలుగు మూలాంశాల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన గొప్ప పుస్తకం ఇది.

అంశాల సంఖ్య: 22

పేజీ : 2 - నుండి : 1
ఫీడ్ బ్యాక్