కేటగిరీలు

కషప్ అష్షుబుహాత్ ఫీ అత్తౌహీద్

కషప్ అష్షుబుహాత్ అనే ఈ గొప్ప పుస్తకాన్ని అల్ ఇమామ్ ముజద్దిద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించారు. దీనిలో బహుదైవారాధకుల అనేక సందేహాలను నివృత్తి చేస్తూ, వారిని ఏకదైవారాధన వైపునకు ఆహ్వానించడం జరిగింది. అంతేగాక ఇందులో తౌహీద్ ఇబాదాత్ అంటే స్వచ్ఛమైన ఏకదైవారాధనలు మరియు తౌహీద్ అల్ ఉలూహియత్ ల గురించి చక్కగా వివరించారు. ఇంకా తౌహీద్ రుబూబియ్యహ్, తౌహీద్ ఉలూహియ్యహ్ మరియు తౌహీద్ ఇబాదాత్ ల మధ్య తేడాలను స్పష్టంగా వివరించారు.

అంశాల సంఖ్య: 5

ఫీడ్ బ్యాక్