కేటగిరీలు

అల్ అఖీదతుల్ వాసతియ్యహ్

అల్ అఖీదతుల్ వాసతియ్యహ్ - దీనిని షేఖుల్ ఇస్లాం ఇబ్నె తైమియ్యహ్ సంకలనం చేసినారు. ఇస్లామీయ ధర్మం యొక్క అసలు పద్ధతిని ఇది చక్కగా వివరిస్తున్నది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవ వలసిన ఒక మంచి పుస్తకం ఇది. దీని ద్వారా ధర్మంలో కొందరు ప్రజలు వ్యాపింపజేస్తున్న తప్పుడు విధానాలు, నూతన కల్పితాలలోని సత్యాసత్యాలను గుర్తించి, వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

అంశాల సంఖ్య: 4

ఫీడ్ బ్యాక్