కేటగిరీలు

అల్ అఖీదతుల్ తహావీయహ్

అల్ అఖీదతుల్ తహావీయహ్ - ఇబ్నె జాఫర్ అహ్మద్ బిన్ ముహమ్మద్ బిన్ సలామహ్ అల్ అజ్దీ అల్ తహావీయ్, మరణం హిజ్రీ 321 దీనిని రచించారు. ఈ విధానాన్ని అహలుల్ హదీథ్, అల్ అథర్, అహ్లె సున్నతుల్ జమఆత్ అనుసరిస్తున్నారు. నలుగురు ఇమామ్ ల పద్ధతి కూడా దీనిలో పేర్కొన్న విధంగా అసలు ఇస్లామీయ నిబంధనలను అనుసరించి ఉందని అనేక మంది పండితులు పేర్కొన్నారు.

అంశాల సంఖ్య: 6

ఫీడ్ బ్యాక్