కేటగిరీలు

ఉమ్ దతుల్ అహ్కామ్ మిన్ కలామ్ ఖైరుల్ అనామ్

ఈ పుస్తకంలో రచయిత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని ప్రభావశీలమైన బోధనలను ఎంచుకున్నారు. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలో నుండి ఎంచుకుని, వాటిని ఇస్లామీయ ధర్మశాస్త్రమైన ఫిఖ్ దృష్టికోణంతో వాటిని సంకలనం చేసినారు. తద్వారా ఫిఖ్ కు సంబంధించిన ఏ విషయన్నైనా సహీహ్ హదీథుల వెలుగులో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగకరమైన సంకలనం.

అంశాల సంఖ్య: 1

ఫీడ్ బ్యాక్