కేటగిరీలు

బులూగ్ అల్ మరామ్ మిన్ అదలతల్ అహ్కామ్

బులూగ్ అల్ మరామ్ మిన్ అదలతల్ అహ్కామ్ .... ఇబ్నె హజర్ అస్ఖలానీ పేరుతో ప్రసిద్ధి గాంచిన ఇమామ్ అల్ హాఫిజ్ అబీ అప్ ఫదల్ అహ్మద్ బిన్ అలీ బిన్ ముహమ్మద్ అల్ కినానీ అల్ షాఫయీ దీనిని సంకలనం చేసినారు. దీనిలోని మతన్ షరిఅహ్ నిబంధనలకు అనుసరించి ఉన్నది. ఎంతో స్వేచ్ఛతో రచయిత దీనిని సంకలనం చేసినారు. విద్యార్థి దీనిని సులభంగా జ్ఞాపకం చేయవచ్చు. ఆయన హిజ్రీ 852 సంవత్సరంలో చనిపోయారు. పరిచయంలో తెలిపినట్లుగా, దీనిలో ఆయన దాదాపు 1596 హదీథులను ఎంచుకున్నారు. దీని గురించిన అనేక ప్రత్యేక లక్షణాలు "అల్ రోధల్ బసామ్ మిన్ తర్జుమా బులూగుల్ మరామ్" అనే పుస్తకంలో పేర్కొనబడినాయి. దీనిని అల్ ఇమామ్ అల్ షేఖ్ హసన్ బిన్ సిద్ధీఖ్ హసన్ ఖాన్ రచించారు. దారుల్ అస్సమీయీ, రియాద్ అనే సంస్థ హిజ్రీ 1411వ సంత్సరంలో దీనిని ప్రచురించింది.

అంశాల సంఖ్య: 1

ఫీడ్ బ్యాక్