కేటగిరీలు

ఇస్లామీయ ధర్మశాస్త్రంలోని పత్రాలు

ఇక్కడ ఇస్లామీయ ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన పత్రాలు పొందుపరచబడినాయి. దీని రచయిత వీటిని చాలా క్లుప్తంగా తయారు చేసినారు. దీనిలో మొత్తం 25 భాగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని - సంభాషణ విభాగం, మంచి పనులు చేయాలి మరియు చెడు పనుల నుండి దూరంగా ఉండాలనే ధర్మాదేశం, సాధారణ మరియు ప్రత్యేక ధర్మాదేశాలు మొదలైన 25 ముఖ్యమైన ధర్మాజ్ఞల అధ్యాయాలు ఇక్కడ ఉన్నాయి.

అంశాల సంఖ్య: 1

ఫీడ్ బ్యాక్