కేటగిరీలు

దైవదూతలపై విశ్వాసం

దైవదూతలపై విశ్వాసంకు సంబంధించిన అనేక అంశాలు ఇక్కడ జమ చేయబడినాయి.

అంశాల సంఖ్య: 4

 • DOC

  దైవదూతల లక్షణాలు, వారికి సంబంధించిన అనేక విషయాలు.

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో ప్రాణాలు తీసే దైవదూత మలకుల్ మౌత్ గురించి షేఖ్ ఉమర్ చర్చించారు. ఇది మరణాన్ని గుర్తుకు తెస్తుంది మరియు దాని కోసం మనం ఎలా తయారు కావాలో తెలుపుతున్నది. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు.

 • DOC

  దైవదూతల అసలు వాస్తవికత ఏమిటి, వారి శక్తిసామర్ధ్యాలు ఎలాంటివి, వారికి అప్పజెప్పబడిన పనులు ఏమి మరియు వారు ఎంత మంది అనే ముఖ్య విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • video-shot

  JPG

  దైవదూతల ప్రపంచం గురించి ఇస్లాం ధర్మం ఏమంటుంది అనే ముఖ్యాంశం గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది. ప్రామాణిక ఖుర్ఆన్ మరియు సున్నతుల సాక్ష్యాధారాలతో వివరిస్తున్నది. వాటి సృష్టి, వారికి సంబంధించిన వివిధ విషయాలు, వాటి ఉనికి, వారి స్వభావం మరియు గుణగణాలు, వారి పనుల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది.

ఫీడ్ బ్యాక్