కేటగిరీలు

జకాతు ధర్మాదేశం

అల్లాహ్ యొక్క జకాతు ధర్మాదేశం మహోన్నతమైంది. దీనిలో అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇది ఎంతో ఆసక్తికరమైనది. వ్యక్తిగత మరియు సామాజిక బాధ్యతల వైపుకు దారి చూపుతుంది. దీనిని నిర్లక్ష్యం చేయడం లేదా తిరస్కరించడం, సాకులు చెప్పడం పై తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇది తప్పనిసరి విధులలో ఒకటి. మనస్సుకు శాంతినిస్తుంది. కఠిన హృదయాలను కరిగిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉన్నది. జకాతు చెల్లించకుండా ఉండటం తగదు. ఎన్నో భాషలలో ఇక్కడ జకాతు గురించి అనేక అంశాలు ఉన్నాయి.

అంశాల సంఖ్య: 380

పేజీ : 19 - నుండి : 1
ఫీడ్ బ్యాక్