కేటగిరీలు

హృదయం యొక్క పనులు

ఇక్కడ మన హృదయంలో జరిగే కొన్ని పనులు, వాటి ప్రాధాన్యతలు, వాటి రకాల గురించి ప్రస్తావించబడింది.

అంశాల సంఖ్య: 4

 • ఇంగ్లీష్

  MP3

  "Where Hearts and Souls Meet" అంటే ఎక్కడైతే హృదయాలు మరియు ఆత్మలు కలుసుకుంటాయో అనే ఈ వ్యాసాన్ని ఘదా ఖపాగై రచించగా, ఇక్కడ చక్కని స్వరంలో చదవబడింది. ముస్లింలు ఒకే దిక్కుకు తిరిగి ఎందుకు నమాజు చేస్తారు అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇవ్వబడింది. ఏమిటా మక్కాలోని క్యూబిక్ అంటే ఘనాకృతిలోని నల్లటి కట్టడం ? ముస్లింల కొరకు మక్కా ఎందుకు అంత పవిత్రమైంది ?

 • ఇంగ్లీష్

  MP3

  తన హజ్ సమయంలో ముహమ్మద్ అల్ షరీష్ రచించిన "Hajj - The Journey of Hearts" హజ్ యాత్ర - హృదయాల యాత్ర అనే వ్యాసం యొక్క ఆడియో రికార్డింగు. క్లిష్టసమయాలలో కూడా అల్లాహ్ నుండి ప్రతిఫలం ఆశిస్తూ సహనం, ఓర్పు చూపే హజ్ యాత్రికులను ఆయన చూసారు. అది చూసి నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను - "వీరికీ మరియు పరస్పరం విమర్శలు మరియు వాదోపవాదాలలో మునిగి ఉండే ప్రజలకూ మధ్య ఉన్న తేడా ఏమిటి ?" చివరిగా నాకు అర్థం అయింది ఏమిటంటే నేను చూస్తున్నది జైద్ లేదా అమర్ యొక్క శరీరాలు కాదు, కానీ నేను చూస్తున్నది జైద్ మరియు అమర్ యొక్క మంచి హృదయాలు, మనస్సులు.

 • తెలుగు

  MP3

  తఖ్వా అంటే దైవభీతి గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, చక్కగా వివరించారు.

 • తెలుగు

  MP3

  ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు దీనిని తయారు చేసినారు. ఈ ప్రసంగంలో ఆయన ఇస్లాంలో సహనం యొక్క ప్రాధాన్యతను గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించినారు.

ఫీడ్ బ్యాక్