కేటగిరీలు

 • ఇంగ్లీష్

  PDF

  ఈ పుస్తకం పాఠకులకు ఖుర్ఆన్ పఠనంలో పనికి వచ్చే విధంగా కొన్ని ఆధునిక బోధనా పద్ధతులను అవలంబిస్తూ అరబీ అక్షరాలు నేర్పుతున్నది. దీని వలన తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  "How to Give a Shahadah in 10 Minutes" - అంటే 10 నిమిషాలలో ఎలా షహాదహ్ సాక్ష్యప్రకటన చేయాలనే సుప్రసిద్ధ వర్కషాప్ లో రికార్డు చేయబడిన వీడియో ఇది. వారాంతాలలో కాల్గరీ, కెనడాలలో రాబోతున్న ఇస్లామీయ పరిచయ వారం కోసం విద్యార్థులను తయారు చేసేందుకు ఈ ప్రోగ్రాం జరిగింది. ఈ శిక్షణ పూర్తవగానే, 10 మంది ప్రజలు ఇస్లాం ధర్మం స్వీకరించి, దీనిని మరింత విజయవంతం చేసినారు. వారం ముగిసినప్పుడు రమదాన్ నెల ముగిసినట్లుగా ఒక ధర్మప్రచారకుడు భావించాడు. దీనికి కారణం - ఆ వారంలో చేసిన అనేక పుణ్యకార్యాలు, అల్లాహ్ మార్గంలో పడిన శ్రమ.

ఫీడ్ బ్యాక్