కేటగిరీలు

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వం యొక్క నిదర్శనాలు

ఈ వ్యాసంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వాన్ని నిరూపించే అనేక ప్రాీమాణిక అంశాలు, వివిధ భాషలలో జమ చేయబడినాయి. అవి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన భవిష్యవాణులు, అల్లాహ్ ఆదేశంతో ఆయన చూపిన కొన్ని మహిమలు, పూర్వ ప్రవక్తల కాలపు చారిత్రక విషయాలు.

అంశాల సంఖ్య: 2

 • ఇంగ్లీష్
  video-shot

  PDF

  అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.

 • ఇంగ్లీష్
  video-shot

  JPG

  బైబిల్ లో ప్రస్తావించబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు గురించి ఈ వ్యాసంలో చర్చించబడింది. ఇంటర్నెట్ సేవలలో ఒకటైన గూగుల్ ట్రాన్సలేటు ను ఉపయోగిస్తూ, ఈ వ్యాసం ముస్లింలపై వస్తున్న కొన్న నిందలలోని సత్యాసత్యాలను స్పష్టం చేస్తున్నది. గూగుల్ ట్రాన్సలేటులో పనిచేస్తున్నది ముస్లిమేతరులు కాబట్టి, ముస్లింలు పక్షపాతంతో ఈ పదాలను అనువదించారనే నిందలు నిర్వీర్యం అయిపోతున్నాయి.

ఫీడ్ బ్యాక్