కేటగిరీలు

  • అహ్మదియ్యహ్ ఇంగ్లీష్

    PDF

    1- ఇస్లాం ధర్మం యొక్క అసలు బోధనలతో అహ్మదియ్యహ్ మతం ఎలా విభేదిస్తున్నది. అసలు అహ్మదియ్యహ్ మతం ఎలా ప్రారంభమైంది, ఇస్లాం ధర్మంతో అది ఎలా విభేదిస్తున్నది, అది ఎలా రెండు గ్రూపులుగా విడిపోయింది. 2- అహ్మదియ్యహ్ మతం యొక్క సిద్ధాంతాలు, అంతిమ సందేశమైన ఖుర్ఆన్, అంతిమ ప్రవక్త అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు జిహాద్ లపై వారి అభిప్రాయం. 3- అహ్మదియ్యహ్ మతం గురించిన ఈ వ్యాసం యొక్క ముగింపు మాటలు, మిర్జా గులాం అహ్మద్ యొక్క మాయలు, అహ్మదియ్యహ్ మతం గురించి ముస్లిం పండితులు ఏమంటున్నారు.

  • బహాయిజమ్ ఇంగ్లీష్

    PDF

    1- బహాయిజమ్ యే అసలు ఇస్లాం ధర్మమా ? మొదటి భాగం - బహాయిజమ్ అసలు ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది, దాని చరిత్ర. 2- ఇస్లాం ధర్మం మూలసిద్ధాంతాలతో విభేదిస్తున్న బహాయిజమ్ యొక్క కొన్ని సిద్ధాంతాలపై మరియు దాని కొన్ని ముఖ్యబోధనలపై పరిశీలన.

ఫీడ్ బ్యాక్