కేటగిరీలు

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో ఇస్లాం దృష్టిలో జ్ఞానార్జన గురించి డాక్టర్ జాకిర్ నాయక్ చక్కగా వివరించారు. ఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ సమస్త మానవాళికి ఇచ్చిన మొట్టమొదటి మార్గదర్శకత్వం - నమాజు చేయమనే ఆదేశం కాదు, హజ్ చేయమనే ఆదేశం కాదు. కానీ అది "ఇఖ్రా అంటే పఠించు, చదువు, ప్రకటించు" అనే ఆదేశం.

 • PDF

  1- యుద్ధాలు మరియు ఆక్రమణలు కూడా బాగ్దాద్ యొక్క అక్షరాస్యత వారసత్వాన్ని చరిత్ర పుటాల్లో నుండి తుడిచి పెట్టలేవు. 2-ఖుర్ఆన్ లో అవతరించిన మొట్టమొదటి పదం - పఠించు అనే పదం - ఇస్లాంలో అక్షరాస్యత ప్రాధాన్యతను సూచించే ఉత్తమమైన ఉదాహరణ దీని కంటే మరొకటుందా. 3- ఇస్లామీయ చరిత్ర తొలికాలంలో విద్యాభ్యాసం.

ఫీడ్ బ్యాక్