కేటగిరీలు

 • ఇంగ్లీష్

  PDF

  ఇది ఇంగ్లీషులో అనువదించబడిన ఒక పుస్తకం. ఇందులో 12 పాఠాలు ఉన్నాయి - ఇస్లాం ధర్మ మూలాధారాలు, లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు ముహమ్మద్ రసూలుల్లాహ్ యొక్క అర్థం, ఇస్లాం మరియు ఈమాన్ యొక్క మూలస్థంభాలు, బహుదైవారాధన (షిర్క్), కపటత్వం (నిఫాఖ్), ఇస్లాం నుండి బహిష్కరింపజేసే విషయాలు, ఇస్లాంలో సమానత్వం మొదలైనవి. ఇది ఇస్లామిక్ స్టడీస్ కోర్సులలో విద్యార్థుల కొరకు మరియు టీచర్ల కొరకు ఇస్లామీయ ధర్మ విశ్వాసం అంటే అఖీదహ్ బోధన కొరకు పాఠ్యపుస్తకంగా కూడా ఉపయోగపడుతుంది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  ఇస్లాం ధర్మం మరియు ఇస్లాం ధర్మంలోని ఆరాధనల సారాంశం గురించి, శారీరక మరియు మానసిక పరిశుద్ధి గురించి ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ క్లుప్తంగా వివరించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఉపన్యాసకుడు : జాఫర్ షేఖ్ ఇద్రీస్

  మానవశరీరానికి మరియు ఆత్మకు మధ్య గల సంబంధం గురించి, శరీరం కంటే ఆత్మ యొక్క ప్రాధాన్యత ఎక్కువ అనే విషయం గురించి, సృష్టికర్తను ఎలా ఆరాధించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో డాక్టర్ జాఫర్ ఇద్రీస్ వివరించారు.

 • ఇంగ్లీష్

  PDF

  1- అసలు ఆరాధన అంటే ఏమిటి, ఇస్లాంలో ఆరాధనల స్ఫూర్తి మరియు ప్రయోజనం. 2- ఉపవాసాల ప్రయోజనం 3- జకాతు దానం ప్రయోజనం మరియు హజ్ యాత్రపై సంక్షిప్త సమాచారం.

 • ఇంగ్లీష్

  PDF

  1- ఇస్లాం ధర్మంలో ఆరాధన అంటే ఏమిటి మరియు ఆరాధనల రకాలు. 2- ఆరాధనల ఇతర రకాలు, దాని ఉద్దేశ్యం మరియు ప్రయోజనం 3- ఒక ముస్లిం తన మొత్తం జీవితాన్ని ఆరాధనగా ఎలా మార్చుకోగలడు, తద్వారా శాంతి సామరస్యాల్ని ఎలా స్థాపించగలడు, సృష్టికర్త మరియు సృష్టి మధ్య అసలు సంబంధాన్ని ఎలా మరలా నెలకొల్పగలడు.

ఫీడ్ బ్యాక్