కేటగిరీలు

 • video-shot

  MP4

  వివాహబంధంలోని సెక్సు జీవితం గురించి ఇస్లామీయ దృక్పథం - సంక్షిప్త వివరణ

 • PDF

  సత్యం మరియు దయాగుణం - ఇవి రెండూ సమాజ మరియు వ్యక్తిగత సుఖసంతోషాలకు చిహ్నాలు. అలాంటి సుఖసంతోషాలకు చిత్తశుద్ధి మరియు దయాగుణం అనేవి తాళం చెవులు. అయితే, అసత్యం పలకడం మరియు అసూయాద్వేషాలు పెంచుకోవడంతో దుఃఖం మరియు దౌర్భాగ్యం జత కట్టి ఉన్నాయి. ఇస్లాం ధర్మం మొదలైన తర్వాత సత్యం పలకని మరియు దయాగుణం చూపని ఏ వ్యక్తి పైనా అల్లాహ్ అనుగ్రహం చూపలేదు. అలాగే అసత్యం పలికే మరియు అసూయాద్వేషాలతో రగిలే వానితో ఎలాంటి పని తీసుకోలేదు. ఈ ప్రచురణలో అన్ని రకాల అసత్యాలు మరియు అసూయాద్వేషాలు చర్చించబడినాయి. అలాగే మన నిత్యజీవితంలో వాటికి సంబంధించిన ఇస్లామీయ ధర్మాజ్ఞలు కూడా స్పష్టంగా తెలుపబడినాయి.

 • మోసం మరియు దగా ఇంగ్లీష్

  PDF

  చేస్తున్నది ముస్లింలా లేక ముస్లిమేతరులా అనే భేదభావం లేకుండా మోసం, వంచన మరియు దగా మొదలైన వాటిని ఇస్లాం ధర్మం పూర్తిగా నిషేధిస్తున్నది. ఇతరులను మోసం చేసే వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గంభీరమైన హెచ్చరికలు.

 • PDF

  సామాజిక జీవితంలో అబద్ధాలు పలుకుట సామాన్యమై పోయింది. దీని వలన ప్రజలలో వ్యాపించే ఈర్ష్యాద్వేషాల గురించి ఇక్కడ చర్చించబడింది.

 • PDF

  జ్ఞానం ప్రసాదించబడని క్రైస్తవుల జీవితాల గురించి ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ముస్లింలతో ఆయనకున్న ప్రత్యక్ష సంబంధాల ద్వారా ఇస్లాం గురించి మరియు మిషనరీ స్కూళ్ళ నుండి క్రైస్తవత్వం గురించి ఆయన జ్ఞానం సంపాదించారు. రచయిత క్రైస్తవ ధర్మంలో చాలా లోతుగా పోయి, ఒకప్పుడు ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలలో కామన్ ఉండిన అంశాలను వెలికి తీసారు.

 • video-shot

  MP4

  మనమందరమూ పాపాలు చేస్తూనే ఉంటాము. అయితే తమకు తెలియకుండా ఘోరమైన పాపాలు చేసేవారు ఎందరు ? ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ కొన్ని ఘోరపాపాల గురించి మనకు వివరిస్తున్నారు. వాటిలో సరైన జ్ఞానం లేకుండా అల్లాహ్ గురించి మరియు ఆయన ధర్మం గురించి మాట్లాడటం కూడా ఒకటి. ఇది షిర్క్ కంటే ఘోరమైన పాపమని కొందరు పండితుల అభిప్రాయం. ఈ అభిప్రాయం వెనుకనున్న కారణాలను షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ చర్చించారు. తరుచుగా నిర్లక్ష్యం చేయబడే ఇతర ఘోరపాపాలలో అహంకారం, గర్వం, దైవవిశ్వాసులకు విరుద్ధంగా అవిశ్వాసులకు సహాయం చేయడం, మ్యాజిక్ మరియు భవిష్యత్ గురించి జాతకం, సోది వంటివి చెప్పడం, షో ఆఫ్ మరియు ధర్మంలో నూతన కల్పితాలు మొదలైనవి కూడా ఉన్నాయి.

 • ఘోరమైన పాపాలు ఇంగ్లీష్

  PDF

  ఖుర్ఆన్ మరియు సున్నతులలో అల్లాహ్ మరియు ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినవి మరియు ముందు తరం సహాబాలు నివారించిన పనులే ఘోరమైన పాపకార్యాలు. ఎవరైతే ఇలాంటి ఘోరమైన పాపాల నుండి దూరంగా ఉంటారో, అలాంటి వారి చిన్న చిన్న పాపాలను క్షమించి వేస్తానని అల్లాహ్ వాగ్దానం చేసినాడు.

 • PDF

  మ్యూజిక్ విషయంలో ఇస్లామీయ ధర్మాజ్ఞల గురించి ఇక్కడ చర్చించబడింది.

 • PDF

  స్వయంపై మరియు సమాజంపై వివాహేతర సంబంధాలు మరియు వ్యభిచారాల వలన విరుచుకు పడే దుష్టపరిణామాలు మరియు పర్యవసానాలు.

ఫీడ్ బ్యాక్