షాఅబాన్ నెల 15వ తేదీ ఉపవాసం పాటించ వలసి ఉన్నదా?

వివరణ

ఏదైనా ఆరాధన గురించి ప్రచారంలో ఉన్న హదీథు బలహీనమైనదని తెలిసినా దానిని ఆచరించటానికి ఇస్లాం ధర్మం అనుమతినిస్తున్నదా? హదీథు ఇలా తెలుపుతున్నది: “ఎప్పుడైతే షాఅబాన్ నెల మధ్యకు చేరుకున్నారో, ఆ రాత్రి ప్రార్థనలలో గడపండి మరియు ఆ దినమున ఉపవాసం ఉండండి.” ఈ ఉపవాసం ఇష్టపూర్వకంగా అల్లాహ్ కు సమర్పించిన భగవదారాధనగా మరియు ఆ రాత్రి ఆరాధనలో గడిపినట్లుగా (ఖియాముల్లైల్ గా) పరిగణింపబడును.

ఫీడ్ బ్యాక్