చిన్న పిల్లల హజ్ యాత్ర

వివరణ

ఒకవేళ నేను చిన్న వయస్సులోని నా కుమారుడిని హజ్ యాత్రకు తీసుకు వెళ్ళాలనుకుంటే, అతడికి కూడా ఇహ్రాం దుస్తులు ధరింపజేయాలా మరియు అతడి బదులుగా తవాఫ్ వంటి హజ్ ఆచరణలు పూర్తి చేయాలా లేదా అతడిని మామూలు దుస్తులు ధరింపజేసి, అతడికి బదులుగా ఎలాంటి హజ్ ఆచరణలు చేయక పోయినా సరిపోతుందా ? అతడు చిన్నపిల్లవాడు కావడం వలన అతడు హజ్ యాత్ర చేయవలసిన అవసరం లేదు కదా.

Download
ఫీడ్ బ్యాక్