ప్రతి ఐదు సంవత్సరాలలో హజ్ యాత్ర చేయాలనే హదీథు యొక్క ప్రామాణికత

వివరణ

సహీహ్ అత్తర్గీబ్ వత్తర్హీబ్ లో ఉదహరించబడిన హదీథు ఖుద్సీలో ఎవరికైతే అల్లాహ్ మంచి ఆరోగ్యాన్ని, స్తోమతను ప్రసాదించాడో, అతడు ప్రతి ఐదు సంవత్సరాలకు హజ్ చేయకపోతే అతడు తిరస్కరించబడిన వాడవుతాడు అని పేర్కొనబడింది. ఇది హజ్ గురించి సూచిస్తున్నదా లేక ఉమ్రహ్ గురించి సూచిస్తున్నదా లేదా రెండింటి గురించా ? ఏదేమైనా మనం ఈ హదీథు నుండి ఏమి అర్థం చేసుకోవాలి ?

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్