స్త్రీలను స్పరించకుండా ఉండేందుకు అతడు తవాఫ్ సమయంలో హ్యాండ్ గ్లౌవ్స్ ధరించవచ్చా

వివరణ

ఇహ్రాం స్థితిలో హ్యాండ్ గ్లౌవ్స్ ధరించేందుకు అనుమతి ఉన్నదా, ముఖ్యంగా తవాఫ్ మరియు సయీ చేస్తున్నపుడు. ఎందుకంటే అక్కడ స్త్రీపురుషులు అతి దగ్గరగా సంచరించడం వలన ఉదూ భంగమయ్యే ప్రమాదం ఉన్నది.

Download
ఫీడ్ బ్యాక్