అతడు అనారోగ్యం పాలయ్యాడు మరియు ఇహ్రాం ధరించలేక పోయాడు

వివరణ

నా తండ్రి సంవత్సరం క్రితం హజ్ యాత్రకు వెళ్ళాడు, కానీ ఆయన అనారోగ్యానికి గురవటం వలన ఇహ్రాం దుస్తులు ధరించలేక పోయాడు. ఇప్పుడు ఆయన ఏమి చేయాలి ?

Download
ఫీడ్ బ్యాక్