అషూరహ్ దినం జరుపుకోవడం లేదా దానిని శోకించే దినంగా జరుపుకోవడంపై ఇస్లామీయ ధర్మాజ్ఞలు

వివరణ

అషూరహ్ దినమున కొందరు ప్రజలు ధరించే కాలుక, గుసుల్ చేయడం, మెహందీ రాసుకోవడం, పరస్పరం షేక్ హ్యాండు చేయడం, హుబూబ్ వంటకం, సంతోషాన్ని వ్యక్తం చేయడం వంటి చర్యలపై ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి ? దీని గురించి తెలిపే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథు ఏదైనా ఉందా ? మరి, అలాంటి హదీథు ఏదీ లేనప్పుడు, ఇలాంటి చర్యలు బిదఅ అంటే నూతన కల్పితాలుగా పరిగణించబడవా ? అలాగే, మరికొందరు ప్రజలు శోకం వ్యక్తం చేయడం, బాధ పడడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం, ఏమీ తినకుండా త్రాగకుండా బయటికి వెళ్ళడం, తమ బట్టలను చింపుకోవడం మొదలైన చర్యల గురించి ఏమంటారు ? వీటికి ఏమైనా ఆధారం ఉన్నదా ?

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్