మిలాదున్నబీ మరియు అషూరహ్ దినాల నాడు కుటుంబ సమావేశాలు
వివరణ
సోదరసోదరీమణులతో కుటుంబ సమేతంగా సమావేశమై, మీలాదున్నబీ మరియు అషూరహ్ పండుగ దినాలలో కలిసిమెలిసి భోజనం చేయడానికి అనుమతి ఉన్నదా ? అలా చేస్తున్న వారి గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి ? ఎవరైనా ఖుర్ఆన్ కంఠస్థం చేసినప్పుడు లేదా పఠనం పూర్తి చేసినప్పుడు ఏర్పాటు చేసే సమావేశాల గురించి ఏమంటారు ?
- 1
Family gatherings on the Prophet’s birthday and ‘Ashoora’
PDF 339.8 KB 2019-05-02
- 2
Family gatherings on the Prophet’s birthday and ‘Ashoora’
DOC 2.8 MB 2019-05-02
Follow us: