ఒకవేళ నెలసరి ఋతుస్రావం స్థితిలో ఉన్న మహిళ అషూరహ్ ఉపవాసం పాటించలేకపోతే, దానిని ఆమె తర్వాత దినాలలో ఉండవచ్చా

వివరణ

ముహర్రం నెల 9, 10 మరియు 11వ తేదీలలో ఎవరైనా మహిళ అపరిశుద్ధ స్థితిలో ఉండటం వలన ఉపవాసం పాటించలేకపోతే, ఆమె పరిశుద్ధమైన తర్వాత ఆ ఉపవాసాలను పాటించవచ్చా ?

Download
ఫీడ్ బ్యాక్