? అంతిమ కాలంలో ఖుర్ఆన్ అదృశ్యమై పోతుందా

వివరణ

సౌదీ అరేబియాలో ప్రచురించబడే ది ఇస్లామిక్ ఫ్యూచర్ మాగజైనులోని సంపాదకీయంలో ప్రళయ కాల చిహ్నాలలో ఒకటి ఏమంటే, ఖుర్ఆన్ అదృశ్యమై పోతుంది అని పేర్కొనబడింది. నేను దీని గురించి ఇంత వరకు ఎక్కడా వినలేదు. అనేక ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసిన హాఫిజ్ లు ఉండగా అది ఎలా నిజమవుతుంది ?

Download
ఫీడ్ బ్యాక్