జీసస్ పైకి లేపబడిన తర్వాత మరలా భూమిపైకి వచ్చారా

వివరణ

జీసస్ గురించి నా వద్ద ఒక ప్రశ్న ఉన్నది. ఆయన అల్లాహ్ వద్దకు రెండు సార్లు అధిరోహించారా ? జీసస్ పైకి లేపుకోబడినారని, తర్వాత ఆయన తల్లి సంతృప్తి చెందుట కొరకు మరలా భూమిపైకి తీసుకు రాబడినారని, యూదులకు ఏదో చెప్పారని మరలా పైకి లేపుకోబడినారని నేను కొన్ని పుస్తకాలలో చదివాను. ఇది నిజమేనా ?

Download
ఫీడ్ బ్యాక్