దజ్జాల్ ఆవిర్భవించినప్పుడు మదీనా నగరానికి ఏడు ద్వారాలు ఉంటాయి

వివరణ

సహీహ్ బుఖారీలోని ఒక హదీథులోదజ్జాల్ వచ్చినప్పుడు మదీనా నగరానికి ఎనిమిది ద్వారాలు ఉంటాయని, దజ్జాల్ మదీనాలో ప్రవేశించకుండా నిరోధించేందుకు ప్రతి ద్వారం వద్ద ఇద్దరు దైవదూతలు కాపలాగా ఉంటారని చదివాను. నాకు తెలిసినంత వరకు, మదీనా నగరానికి ప్రస్తుతం ద్వారాలేమీ లేవు. కేవలం రహదారులు మాత్రమే ఉన్నాయి. నా ప్రశ్న ఏమిటంటే, హదీథులో పేర్కొనబడిన ద్వారం అనే పదం రహదారులను సూచిస్తుందా, ఒకవేళ అలాగైతే, మదీనా నగరానికి ఈనాడు ఎన్ని రహదారులు ఉన్నాయి ?

Download
ఫీడ్ బ్యాక్