మక్కా మరియు మదీనాలలో తప్ప దజ్జాల్ ప్రతి చోట సంచరిస్తాడు

వివరణ

దజ్జాల్ ప్రపంచం మొత్తం సంచరిస్తాడా లేదా ప్రజలు అతడి వద్దకు వస్తారా ? అతడు ఆవిర్భవించినప్పుడు బ్రతికి ఉన్న ప్రజలందరూ అతడిని కలుస్తారా ? వారిలో కొందరు అతడి నుండి తప్పించుకోగలరా మరియు అతడి కళ్ళబడకుండా ఉండగలరా ? అతడి నుండి తప్పించుకోవడానికి ప్రజలు పర్వతాలలోనికి పారిపోతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించిన కొన్ని హదీథులను నేను చదివాను.

Download
ఫీడ్ బ్యాక్