ఇమాం మహదీ ఆవిర్భావం మరియు ఈసా అలైహిస్సలాం పునరాగమనం గురించిన హదీథులు ఇస్లాం కోసం శ్రమించకుండా ఆగడానికి కారణం కాజాలవు

వివరణ

కొందరు ప్రజలు ఇమాం మహదీ మరియు ఈసా అలైహిస్సలాం పునరాగనమం గురించిన హదీథులను కారణంగా చూపుతూ, ఇస్లాం గురించి శ్రమించకుండా ఆగిపోతారు. వారు ఇమాం మహదీ ఆవిర్భానం మరియు ఈసా అలైహిస్సలాం పునరాగమనం కోసం ఎదురు చూస్తూ, ఇస్లాం మరియు ముస్లింల మరలా వృద్ధిలోనికి రావడం కోసం నిరీక్షిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రజల గురించి మీ అభిప్రాయం ఏమిటి ?

Download
ఫీడ్ బ్యాక్